రెండు మొరం టిప్పర్లు సీజ్

6చూసినవారు
బాల్కొండ మండలం బస్సాపూర్ శివారులో రాత్రిపూట నిబంధనలకు విరుద్ధంగా మొరం తరలిస్తున్న రెండు టిప్పర్లను ఎస్సై శైలేంద్ర ఆధ్వర్యంలో అధికారులు సీజ్ చేశారు. జాతీయ రహదారికి మొరం తరలించడానికి అనుమతులు ఉన్నప్పటికీ, రాత్రిపూట తరలిస్తున్నట్లు గుర్తించి ఈ చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్