ముప్కాల్ మండల కేంద్రంలో ఉల్లాస్ పరీక్ష విజయవంతం

1చూసినవారు
ముప్కాల్ మండల కేంద్రంలో ఉల్లాస్ పరీక్ష విజయవంతం
ముప్కాల్ మండల కేంద్రంలో డ్వాక్రా సంఘాల మహిళలకు ఉల్లాస్ పరీక్ష విజయవంతంగా జరిగింది. మహిళలకు మహిళ సంఘం పొదుపు, బ్యాంకు లావాదేవీలపై అవగాహన కల్పించుట కొరకై, కనీస విద్యార్వత కొరకు ప్రభుత్వం తలపెట్టిన అమ్మకు అక్షరమాల విజయవంతంగా ముగిసింది. మొత్తం 20 సెంటర్లలో కలిపి 600 మంది మహిళలు, సీసీ లు, విక్రమ్, నవీన్, అకౌంటెంట్ రవి, మండల సమాఖ్య అధ్యక్షురాలు లక్ష్మి, 16 గ్రామ సంఘాల అధ్యక్షులు, ఆయా గ్రామాల సర్పంచులు మహిళలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్