గాలి వాన బీభత్సం

0చూసినవారు
భీమ్ గల్ ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీనితో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రోడ్లపై భారీ వృక్షాలు కూలిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆర్మూర్ నుంచి భీమ్ గల్, చెంగల్ మార్గాల్లో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. గ్రామాల మధ్య రహదారులపై కూడా చెట్లు కూలిపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. రాత్రివేళ కరెంటు లేక ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు.

ట్యాగ్స్ :