కామారెడ్డి ఉరేసుకొని వ్యక్తి సూసైడ్

6చూసినవారు
కామారెడ్డి ఉరేసుకొని వ్యక్తి సూసైడ్
బోర్లమ్ గ్రామంలో ఆరెల్లి రాములు (45) అనే వ్యక్తి కుటుంబ సమస్యల కారణంగా ఒంటరిగా జీవిస్తూ మానసిక ఒత్తిడితో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఎలాంటి అనుమానాస్పద పరిస్థితులు కనిపించలేదని తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్