గర్భిణిపై దాడి.. బంగారం, క్యాష్‌తో పరార్

3చూసినవారు
గర్భిణిపై దాడి.. బంగారం, క్యాష్‌తో పరార్
వరంగల్‌కు చెందిన ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తిని హైదరాబాద్‌లో గుర్తించినట్లు బాన్సువాడకు చెందిన అతడి భార్య తెలిపారు. ప్రవీణ్ కుమార్, పని చేసే మహిళలను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నాడని ఆమె ఆరోపించారు. ఇప్పటివరకు ఏడుగురిని మోసం చేసినట్లు, ఈ నెల 6న గర్భిణీగా ఉన్న తనను కొట్టి, 4 తులాల బంగారం, డబ్బుతో పరారైనట్లు బాధితురాలు వాపోయారు. పోలీసులు అతడిని హైదరాబాద్‌లో గుర్తించారు. వివరాలు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

సంబంధిత పోస్ట్