పి ఆర్ టి యు సభ్యత్వ నమోదు

8చూసినవారు
పి ఆర్ టి యు సభ్యత్వ నమోదు
బాన్సువాడ మండలం ఇబ్రహీంపేట్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం, పిఆర్టియు జిల్లా అధ్యక్షులు కుశాల్ సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రారంభించారు. ఉపాధ్యాయుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం పిఆర్టియు నిరంతరం కృషి చేస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రాఘవేందర్, బాన్సువాడ రూరల్ అర్బన్ మండల శాఖల అధ్యక్షులు నర్వ శ్రీనివాస్, మంద ప్రవీణ్, ప్రధాన కార్యదర్శులు రామకృష్ణ, సంతోష్, దాసరి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్