ఉరేసుకొని మహిళ మృతి

0చూసినవారు
ఉరేసుకొని మహిళ మృతి
బాన్సువాడ మండలం ఇబ్రహీంపేట గ్రామంలో అనుషవ్వ (50) అనే మహిళ ఉరేసుకొని మృతి చెందింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, ఈ నెల 26వ తేదీన తెల్లవారుజామున ఇంటి నుంచి వెళ్లి, గ్రామ శివారులోని గుట్ట ప్రాంతంలో మృతి చెందినట్లు ఆదివారం కనిపించింది. మృతురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్