Mar 03, 2026, 17:03 IST/
అసభ్యకర వీడియోలు వైరల్ చేస్తున్నారు: BR నాయుడు బాధితురాలు
Mar 03, 2026, 17:03 IST
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఓ మహిళతో రిలేషన్‌షిప్‌లో ఉన్నారని, ఆమెను లోబర్చుకుని భయపెట్టారని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీనిపై బాధితురాలు లక్ష్మి భార్గవి స్పందించి, రాజేంద్ర నగర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతకుముందు, ఏఐ డీప్‌ఫేక్‌తో తన ఫోటోలు, వీడియోలు మార్ఫింగ్ చేశారని రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆస్ట్రేలియా, కెనడా నుంచి డీప్‌ఫేక్‌తో అసభ్య కంటెంట్ వైరల్ చేస్తున్నారని, యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో పోస్టులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.