Jan 04, 2026, 14:01 IST/
విజయవాడలో ఐఏఎస్ భార్య మృతి.. విచారణకు బంధువుల డిమాండ్
Jan 04, 2026, 14:01 IST
విజయవాడలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఐఏఎస్ అధికారి కిషోర్ భార్య సత్యదీపిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఐదు రోజుల క్రితం గొంతు నొప్పితో ఆస్పత్రిలో చేరిన ఆమె ఆదివారం చికిత్స పొందుతూ మరణించారు. సడెన్గా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తూ, విచారణ జరపాలని విజయవాడ పటమట పోలీసులకు ఫిర్యాదు చేశారు.