ఏసిబి రైడ్స్ 7000 లంచంంతిసుకుంటూ దొరికిన ఎస్ఐ

2చూసినవారు
ఏసిబి రైడ్స్ 7000 లంచంంతిసుకుంటూ దొరికిన ఎస్ఐ
బోధన్​ పట్టణ పోలీస్​ స్టేషన్​లో ఏసీబీ అధికారులు బుధవారం ఉదయం సోదాలు నిర్వహించారు. సిబ్బందిపై అవినీతి ఆరోపణలు రావడంతో ఈ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. ఈ క్రమంలో, ఓ ఎస్సై భాస్కర చారి రూ. 7000/- లంచం తీసుకుంటూ రెడ్​హ్యాండెడ్​గా దొరికిపోయారు. ఒక పాత కేసు విషయంలో డబ్బులు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్