ఇసుక తరలిస్తున్న ఆటోలు స్వాధీనం

8చూసినవారు
ఇసుక తరలిస్తున్న ఆటోలు స్వాధీనం
రెంజల్ ఎస్సై చంద్రమోహన్ తెలిపిన వివరాల ప్రకారం, ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న మూడు ట్రాలీ ఆటోలను ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. బోధన్ నుంచి దూపల్లి గ్రామానికి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో ఈ ఆటోలను పట్టుకుని సీజ్ చేశారు. ఆటో డ్రైవర్లు, యజమానులపై కేసు నమోదు చేసి, చర్యల నిమిత్తం మైనింగ్ అధికారులకు అప్పగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్