బోధన్ పాఠశాలలో సీపీఆర్ పై అవగాహన కార్యక్రమం

745చూసినవారు
బోధన్ మండలం అమ్డాపూర్ గ్రామంలోని ZPHS పాఠశాలలో విద్యార్థులకు, గుండెపోటు వచ్చినప్పుడు సీపీఆర్ ఎలా చేయాలో, ప్రాణాలను ఎలా కాపాడాలో బోధన్ 108 సిబ్బంది లక్ష్మణ్, కేశవ్ కుమార్ వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్సపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, 108 సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్