భారత రాజ్యాంగం గురించి అవగాహన సదస్సు

1316చూసినవారు
భారత రాజ్యాంగం గురించి అవగాహన సదస్సు
బోధన్ పట్టణం లోని రాకాసిపేట లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చత్రపతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో  విద్యార్థులకు భారత రాజ్యాంగ అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ కృష్ణ, లోయల ప్రిన్సిపాల్ దేవుళ్ళ శంకర్, అడ్వకేట్లు అడ్లూరి శ్రీనివాస్, గంగాధర్ గౌడ్, తరాల శంకర్, లక్ష్మణ్, మీడియా మిత్రులు రాజేష్, పాఠశాల ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొనడం జరిగింది.

సంబంధిత పోస్ట్