బోధన్: విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన

57చూసినవారు
జాతీయ రహదారి మహోత్సవాలలో భాగంగా బోధన్ రాకాసి పేట్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం రోడ్డు ప్రమాదలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులకు ట్రాఫిక్ నియమ నిబంధనల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ శ్రీనివాస్, ఎమ్ వి ఐ అధికారి శ్రీనివాస్, ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాస్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్