బోధన్: భక్తి శ్రద్ధలతో భజన కీర్తనలు

85చూసినవారు
బోధన్ పట్టణంలోని నర్సీ రోడ్డు వద్ద గల శ్రీ మారుతి మందిరంలో గత రెండు సంవత్సరాల నుండి ప్రతి మంగళవారం సాయంత్రం సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్నారు. రెండు సంవత్సరాలు గడుస్తున్నా సందర్భంగా పెద్ద ఎత్తున భజన కీర్తనలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు ప్రవీణ్ శర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని భజన కీర్తనలు చేశారు.

సంబంధిత పోస్ట్