బోధన్ పోలీసుల 3K రన్: దేశ ఐక్యతకు పిలుపు

2చూసినవారు
సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని, బోధన్ గ్రామీణ పోలీసులు శుక్రవారం సాలూర క్యాంప్ నుండి జాడి గ్రామం వరకు 3K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, యువత, విద్యార్థులు, స్థానికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. దేశ ఐక్యత, సమగ్రత ఆవశ్యకతను ఎస్సై మచ్చేందర్ రెడ్డి యువతకు వివరించారు.
Job Suitcase

Jobs near you