యువతపై గంజాయి పంజా !

1చూసినవారు
యువతపై గంజాయి పంజా !
సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో కొందరు గంజాయి సరఫరా చేస్తూ, విద్యార్థులు, యువకులను వ్యసనపరులుగా మారుస్తున్నారు. దీనివల్ల ఏకాగ్రత కోల్పోవడం వంటి నష్టాలున్నాయని, తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనను గమనించి, అనుమానం వస్తే వైద్యులను సంప్రదించాలని సూచన. పోలీసులు, ఆబ్కారీ శాఖ, కళాశాలలు, స్వచ్ఛంద సంస్థలు అవగాహన సదస్సులు నిర్వహించి, మాదకద్రవ్యాల రవాణాను అరికట్టాలని కోరారు. గంజాయి తాగినా, తరలించినా చట్టరీత్యా నేరమని, బోధన్ శివారు ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్