విద్యార్థి సంఘ నాయకుడిపై కేసు

3చూసినవారు
విద్యార్థి సంఘ నాయకుడిపై కేసు
బోధన్ పట్టణంలోని చైతన్య వొకేషనల్ కాలేజీ యాజమాన్యాన్ని బెదిరించి డబ్బులు డిమాండ్ చేసిన విద్యార్థి సంఘం నాయకుడు నాగరాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు. కళాశాల చైర్మన్ ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు పట్టణ సీఐ వెంకట నారాయణ తెలిపారు. విద్యార్థి సంఘాల పేర్లను దుర్వినియోగం చేస్తూ విద్యా సంస్థలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్