PDS రైస్ పై CCS టీం మెరుపు దాడి

8చూసినవారు
PDS రైస్ పై CCS టీం మెరుపు దాడి
నిజామాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు, CCS ఏసీపీ ఇంచార్జ్ మస్తాన్ వాలి ఆధ్వర్యంలో బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాగిడేపల్లిలో గల శ్రీ రాఘవేంద్ర బిన్నీ రైస్ మిల్లులో 450 క్వింటాళ్ల బియ్యం, ఒక TATA ape ఆటో (నెంబర్ TS16T 0397) ను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం వీటిని బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ SHO కి అప్పగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్