ఏడపల్లి సొసైటీలో అవకతవలపై ప్రజావాణిలో ఫిర్యాదు

1690చూసినవారు
బోధన్ నియోజకవర్గం లోని ఎడపల్లి ప్రాథమిక సహకార సంఘంలో అవకతవలపై ప్రజావాణిలో ఫిర్యాదు అందింది. గత పదేళ్ళుగా జరిగిన అవకతవకలపై విచారణ జరపాలని ప్రజావాణి లో మండలం లోని మంగళపాడ్ గ్రామానికి చెందిన సోషల్ వర్కర్ పెద్దులు సోమవారం ప్రజావాణి లో పిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్