కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 38వ వార్డు నుండి పోటీ చేస్తున్న అమీనా బేగం, వార్డు ఎన్నికల్లో గెలిస్తే మౌలిక వసతుల కల్పనతో పాటు సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆమె ఈ విషయాన్నిమంగళవారం మీడియాతో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె భర్త నాసిర్ సాబ్ కూడా పాల్గొన్నారు.