మహిళ మృతి దేహాన్ని పరిశీలిస్తున్న సిపి సాయి చైతన్య

6చూసినవారు
నిజామాబాద్ జిల్లా నవిపేట్ మండలం మిట్టాపూర్ శివారులో 30-40 ఏళ్ల మహిళ దారుణ హత్యకు గురైంది. పోలీసుల వివరాల ప్రకారం, మృతదేహం తల, కుడి చేయి మణికట్టు వరకు కనిపించలేదు. వేరే ప్రాంతంలో హత్య చేసి, మృతదేహాన్ని ఇక్కడ పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సీపీ సాయి చైతన్య విచారణ చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్