పుష్కర ఘట్ల సందర్శన సీపీ

4చూసినవారు
పుష్కర ఘట్ల సందర్శన సీపీ
పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, రెంజల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కందకుర్తి పుష్కర ఘాట్లను పర్యవేక్షించారు. 2027లో జరగనున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో ఘాట్ల ఏర్పాట్లు, మహిళల దుస్తులు మార్చుకునే గదులు, రోడ్లు, పార్కింగ్ ప్రదేశాలు, నీటిలో మునిగి ప్రాణనష్టం జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. గత పుష్కరాల్లోని లోటుపాట్లను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి పార్కింగ్ సమస్యలు, ఇతర అవరోధాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్