
జూన్ 1 నుంచి కొత్త రూల్స్.. పీఎన్జీ కనెక్షన్స్ బంద్!
దేశవ్యాప్తంగా పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కొత్త నిబంధనలను అమలు చేయనుంది. జూన్ 1 నుండి అమల్లోకి రానున్న ఈ నిబంధనల ప్రకారం, ఇప్పటికే PNG కనెక్షన్ ఉన్న గృహాలు LPG కనెక్షన్‌ను రద్దు చేసుకోవాల్సి రావచ్చు. ఒకే చిరునామాలో రెండు గ్యాస్ కనెక్షన్లను కలిగి ఉండటాన్ని నియంత్రించడం దీని లక్ష్యం. PNG సౌకర్యం ఉన్న ప్రాంతాల్లో LPG సిలిండర్ రీఫిల్ బుకింగ్‌లపై పరిమితులు, రీఫిల్ లాక్-ఇన్ వ్యవధి పెంపు వంటి మార్పులు కూడా పరిశీలనలో ఉన్నాయి.




