బోధన్ లో ఇళ్ల పట్టాల పంపిణి

1017చూసినవారు
బోధన్ ఎంపిడివో కార్యాలయంలో ఆమ్దాపూర్ గ్రామ డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి శనివారం పంపిణీ చేశారు. దసరా పండగ పురస్కరించుకుని 24 మంది లబ్ధిదారులు ఎమ్మెల్యే చేతుల మీదుగా నూతన గృహపట్టాలు అందుకున్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల కళ్ళలో ఆనందం వెల్లివిరిసింది.

సంబంధిత పోస్ట్