నెట్ బల్ క్రీడాకారుడికి ప్రోత్సహం

2చూసినవారు
రెంజల్ మండలం మౌలాలి తండా గ్రామానికి చెందిన జాదవ్ వెంకటేష్ నెట్ బాల్ క్రీడలో రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాడు. మాతృదేవో సమస్త అధ్యక్షులు పి సాయిలు, సర్పంచులు రమేష్, నరేష్ లు అతన్ని సన్మానించి, రూ. 4000 నగదు బహుమతిగా అందించారు. ఈ సందర్భంగా క్రీడాకారుడిని ప్రోత్సహించారు.

ట్యాగ్స్ :