బోధన్ పట్టణంలోని చారిత్రాత్మక వంద స్తంభాల గుడి (ఇంద్ర నారాయణ మందిరం)లో శిలాశాసనం ఉందని, దానిని పరిశీలించాలని బోధన్ ప్రజల కోరిక మేరకు ధారణ ఫౌండేషన్ తరపున బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో IASకు వినతి పత్రం అందజేయబడింది. ధారణ ఫౌండేషన్ ఫౌండర్ ఉదయ్ మహారాజ్ ఈ వినతిని సమర్పించారు. ఈ చారిత్రాత్మక కట్టడాన్ని ప్రజల ముందుకు తీసుకురావడంలో ఆయన కృషి చేస్తున్నారు.