సీఎంను కలిసిన ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్ రెడ్డి

3చూసినవారు
సీఎంను కలిసిన ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్ రెడ్డి
బోధన్​ ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డిని తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల సలహాదారుగా నియమించింది. ఈ నేపథ్యంలో, ఆయన శనివారం హైదరాబాద్​లో ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి సుదర్శన్​రెడ్డిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్​ గౌడ్​తో పాటు పలువురు జిల్లా నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్