బోధన్ లో హై మాక్ష్ లైట్ల ఏర్పాటు

0చూసినవారు
బోధన్ లో హై మాక్ష్ లైట్ల ఏర్పాటు
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని రాకస్ పేట్, పాత బోధన్, హెడ్ పోస్ట్ ఆఫీస్ దగ్గర బుధవారం హై మాక్స్ లైట్లను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ తూము పద్మ శరత్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, ఏఈ శ్రీనివాస్, మున్సిపల్ ఎలక్ట్రిషియన్లు పాల్గొన్నారు. బోధన్ పట్టణంలో ఆధునిక దీపాల ఏర్పాటుతో ప్రజలకు సౌకర్యవంతమైన వాతావరణం కలుగుతుంది.
Job Suitcase

Jobs near you