షుగర్ ఫ్యాక్టరీ కి లే ఆఫ్ ప్రకటించి నేటికీ 11 నెలలు

781చూసినవారు
షుగర్ ఫ్యాక్టరీ కి లే ఆఫ్ ప్రకటించి నేటికీ 11 నెలలు
బోధన్ షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరించి తిరిగి ప్రారంభించాలని, ఎడపల్లి, బోధన్, నవీపేట్ రైల్వే గేట్ల వద్ద ఫ్లైఓవర్ల నిర్మాణానికి తక్షణమే నిధులు కేటాయించాలని కోరుతూ అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గుమ్ముల గంగాధర్, పుట్టి నడిపి నాగన్న మంగళవారం ఎడపల్లి ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, లే-ఆఫ్ ప్రకటించి 11 సంవత్సరాలు గడిచినా బోధన్ షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టలేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఫ్యాక్టరీకి పూర్వ వైభవం తీసుకురావాలని, రైతులు, కార్మికుల ప్రయోజనాలను కాపాడాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్