ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

2చూసినవారు
ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య
నవీపేట మండలం మోకన్పల్లి పంచాయతీ పరిధిలోని సలీంఫారంలో సోమవారం ఈర్ల శంకర్ (36) అనే వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. కూలీ పని చేసుకునే శంకర్ ఇటీవల మద్యానికి బానిసయ్యాడని, ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన పేర్కొన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్