మున్సిపల్ వద్ద ఎంఐఎం కౌన్సిలర్ల ఆందోళన

0చూసినవారు
నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపాలిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మహిళా కౌన్సిలర్ల విన్నపాలను పట్టించుకోలేదని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. జనరల్ బాడీ సమావేశం నిర్వహించలేదని బీజేపీ, ఎంఐఎం సభ్యులు ఆందోళనకు దిగారు. మున్సిపాలిటీ ఎదుట బైఠాయించి నిరసన తెలిపిన బీజేపీ, ఎంఐఎం కౌన్సిలర్లతో పాటు, అక్కడ భారీగా పోలీసు బలగాలను మోహరించారు.

సంబంధిత పోస్ట్