నేడు కరెంట్ కట్

0చూసినవారు
నేడు కరెంట్ కట్
నవీపేట మండలంలోని రాంపూర్, యంచ 33/11 సబ్ స్టేషన్ల పరిధిలో శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏడీఈ ప్రశాంత్ రెడ్డి తెలిపారు. సబ్స్టేషన్లో మరమ్మతుల కారణంగా మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. బోధన్ పట్టణంలో కూడా శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. 33/11కేవీ బోధన్ సబ్ స్టేషన్ పరిధిలో ఉదయం 9 నుంచి 11గంటల వరకు కరెంట్ సరఫరా ఉండదని ఏఈ నాయిని కృష్ణ తెలిపారు. వినియోగదారులు సహకరించాలని అధికారులు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్