బోధన్ లో ప్రజావాణి: 4 ఫిర్యాదులు స్వీకరించిన ఆర్డీఓ

1041చూసినవారు
బోధన్ లో ప్రజావాణి: 4 ఫిర్యాదులు స్వీకరించిన ఆర్డీఓ
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుండి 4 ఫిర్యాదులు స్వీకరించారు. ఆర్డీఓ శ్రీమతి విజయ కుమారి ఫిర్యాదులను పరిశీలించి, సమస్యల పరిష్కారానికై సంబంధిత శాఖల అధికారులకు సమాచారం అందించారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్