బోధన్‌లో అర్ధరాత్రి బేకరీ వద్ద రోడ్డు ప్రమాదం, ముగ్గురికి గాయాలు

1098చూసినవారు
బోధన్ పట్టణంలోని సాత్పూల్ వద్ద గల స్ప్రింగ్ బేకరీ వద్ద గురువారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి వరకు తెరిచి ఉంచుతున్న బేకరీ వద్ద వాహనాలు సైతం రోడ్డుపై నిలిపి ఉంచడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :