ఇసుక ట్రాక్టర్ పట్టివేత

0చూసినవారు
ఇసుక ట్రాక్టర్ పట్టివేత
బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్ తెలిపిన వివరాల ప్రకారం, మంగళవారం మంజీర సరిహద్దు గ్రామాల నుంచి ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ను పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

ట్యాగ్స్ :