ఇసుక ట్రాక్టర్ పట్టివేత

2చూసినవారు
ఇసుక ట్రాక్టర్ పట్టివేత
పోతంగల్ మండలంలోని హంగర్గ శివారులో బుధవారం మంజీర నది నుంచి అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను ఎస్సై సునీల్ పట్టుకున్నారు. ఈ ఘటనపై ట్రాక్టర్ డ్రైవర్ రాజు, యజమాని రాజేష్పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అక్రమ రవాణాను అరికట్టేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్