రైతు ముంగిట్లో శాశ్రావేత్తలు

0చూసినవారు
రైతు ముంగిట్లో శాశ్రావేత్తలు
99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు *రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు* కార్యక్రమాన్ని 30 ఏప్రిల్ 2026 నుండి 23 మే 2026 వరకు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లా, రెంజల్ మండలం, దూపల్లి గ్రామ రైతువేదిక లో చెరుకు మరియు వరి పరిశోధనా స్థానం రుద్రూరు శాస్త్రవేత్తలు, మరియు వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు.
వ్యవసాయంలో లాభదాయకత పెంచేందుకు రైతులు వివిధ పద్ధతులను అనుసరించడం అవసరం. యూరియా వినియోగాన్ని తగ్గించడం ద్వారా ఖర్చులను నియంత్రించవచ్చన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్