ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్టు

5చూసినవారు
ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్టు
నవీపేట మండలంలోని అభంగపట్నం శివారులో శనివారం ఏడుగురు పేకాట రాయుళ్లను అరెస్టు చేసినట్లు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు పేకాట స్థావరంపై దాడి చేసి రూ. 11,500 నగదు, ఏడు సెల్ఫోన్లు, ఆరు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదుచేశామని ఎస్ఐ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్