కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

639చూసినవారు
ఎన్ఫోర్స్మెంట్ డిటి మహేష్ కుమార్ ఆదేశాల మేరకు, రెంజల్ మండలంలోని అంబేద్కర్ నగర్, రెంజల్, నీలా, బోర్గాం గ్రామాలలో ఐకెపి డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. రైతులు తమ పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని, దళారులకు అమ్ముకొని నష్టపోవద్దని సూచించారు.

సంబంధిత పోస్ట్