అనుమతులు లేకుండా చెరువులో రాత్రి వేళలో మట్టి త్రవ్వకాలు

2చూసినవారు
రుద్రూర్ మండల కేంద్రంలోని చెరువులో పగలు, రాత్రి తేడా లేకుండా ఎలాంటి అనుమతులు లేకుండా జేసీబీ సహాయంతో అక్రమంగా మట్టి తవ్వకాలు చేపడుతూ ట్రాక్టర్లలో తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. గురువారం రాత్రి చెరువులో అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరిపి చెరువు ఆకృతిని దెబ్బ తీస్తున్నారని, ఒక అధికారి అండదండలతో మట్టి మాఫియా చెలరేగుతోందని పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ట్యాగ్స్ :