యువకుడి ఆత్మహత్యాయత్నం

0చూసినవారు
యువకుడి ఆత్మహత్యాయత్నం
బోధన్ పట్టణంలోని హనుమాన్ మందిరం వద్ద గురువారం అర్ధరాత్రి రవితేజ అనే యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో, 108 సిబ్బంది సహకారంతో అతన్ని బోధన్ ఆసుపత్రికి తరలించారు. పట్టణ సీఐ వెంకట నారాయణ తెలిపిన వివరాల ప్రకారం, యువకుడి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని, ఫిర్యాదు అందలేదని ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్