ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్య

1923చూసినవారు
ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్య
ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని గోవూర్లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వెంకీ సాయిలు(38) ట్రాక్టర్ కొనుక్కొని ఆర్థిక ఇబ్బందులతో మద్యానికి బానిసయ్యాడని పోలీసులు తెలిపారు. ఆర్థిక పరిస్థితులు తట్టుకోలేక గ్రామ శివారులోని అడవి ప్రాంతంలో చెట్టుకు ఉరేసుకున్నాడన్నారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.
Job Suitcase

Jobs near you