వరి కోత యంత్రం హైటెన్షన్ లైన్ తాకి రైతు మృతి

593చూసినవారు
వరి కోత యంత్రం హైటెన్షన్ లైన్ తాకి రైతు మృతి
కామారెడ్డి జిల్లా, లింగంపేట మండలం శెట్పల్లి సంగారెడ్డి శివారులో వరి కోత పనులు చేస్తున్న రవి అనే రైతు హైటెన్షన్ విద్యుత్ లైన్ తగిలి మృతి చెందాడు. ట్రాక్టర్పై నుంచి యంత్రం బ్లేడ్లను దించుతున్న సమయంలో అవి విద్యుత్ లైన్ను తాకడంతో ఈ ప్రమాదం జరిగింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యలోనే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా, జుక్కల్ నియోజకవర్గంలో చోటుచేసుకుంది.

సంబంధిత పోస్ట్