కామారెడ్డి: ప్రియురాలి సోదరులు దాడి.. యువకుడు సూసైడ్

254చూసినవారు
కామారెడ్డి: ప్రియురాలి సోదరులు దాడి.. యువకుడు సూసైడ్
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రియురాలి సోదరులు దాడి చేయడంతో మనస్తాపం చెందిన ధ్రువ కుమార్ (19) అనే యువకుడు సోమవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మూడేళ్లుగా ప్రేమించిన అమ్మాయి సోదరులకు ఈ విషయం తెలియడంతో వారు ధ్రువ కుమార్ పై దాడి చేశారు. ఈ ఘటనపై మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్