దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో కామారెడ్డి జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి (డిపిఆర్ఓ) తిరుమల పాల్గొన్నారు.
ఇండియా ఇంటర్నేషనల్ ఇన్ స్టిట్యూట్ అఫ్ డెమోక్రసీ, ఎన్నికల మేనేజ్మెంట్ పై డిపిఆర్ఓలకు ఈ సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా నుంచి తిరుమల హాజరయ్యారు.