కామారెడ్డి: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాలి: కలెక్టర్

73చూసినవారు
కామారెడ్డి: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాలి: కలెక్టర్
ప్రపంచ బాల కార్మిక నిరోధక దినోత్సవం సందర్భంగా కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ మాట్లాడుతూ, బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని గురువారం చెప్పారు. పేద కుటుంబాలకు చెందిన పిల్లలు చదువును మధ్యలో వదిలి చిన్న వయసులోనే పనుల్లోకి వెళ్లడం ఎంతో దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు. 14 ఏళ్ల లోపు పిల్లలు తప్పనిసరిగా పాఠశాలలో ఉండాలని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్