కామారెడ్డి: గోకుల్ తండాలో భూ కబ్జా ఘర్షణ.. నలుగురికి గాయాలు

6చూసినవారు
కామారెడ్డి: గోకుల్ తండాలో భూ కబ్జా ఘర్షణ.. నలుగురికి గాయాలు
రామారెడ్డి మండలం గోకుల్ తండాలో 30 ఏళ్ల క్రితం గ్రామం కోసం వేసిన రెండు బోర్లా స్థలాన్ని, దారిని కబ్జా చేయడంపై ఘర్షణ జరిగింది. గురువారం గ్రామస్తులు చర్చిస్తుండగా, మాలవతు నవాయిరాం కుటుంబం కర్రలతో దాడి చేసింది. ఈ దాడిలో భగవత్ రంగి, భగవత్ నీలా, సంగ్యాలు తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్