వార్డు విభజనలో అభ్యంతరం...

1862చూసినవారు
వార్డు విభజనలో అభ్యంతరం...
కామారెడ్డి పట్టణానికి అనుకోని ఉన్న కల్కి నగర్ కాలనీ వాసులు వార్డుల పునర్వివిభజనలో భాగంగా మా కల్కి నగర్ మరియు లింగాపూర్ గ్రామం కలిపి 32వ వార్డుగా ప్రకటించారు. దీని వలన లింగాపూర్ గ్రామనికి కల్కి నగర్ 2 కి మీ దూరంలో ఉన్నందున ఇబ్బందిగా ఉన్నది అని కల్కి నగర్ కు దగ్గర్లో గల దేవునిపల్లిలోని వాసవి కాలనీ, లేదా జీవదన్ హాస్పిటల్, నిజాంసాగర్ రోడ్ లోని, కామారెడ్డి పట్టణ ఏరియాలో కలిపి ఓకే వార్డుగా ఏర్పాటు మరియు పోలింగ్ బూత్ ఏర్పాటు చేయాలి అని టీపీఓ కామారెడ్డి కి, మాజీ వార్డు సభ్యులు వెంకటేష్, నిట్టు రఘు, ఆకుల నారాయణ, రిటైర్డ్ వీఆర్ఓ శ్రీనివాస్, రమేష్ రెడ్డి, భాస్కర్, కల్కి నగర్ వాసులు కలిసి శుక్రవారం వినతి పత్రం అందచేశారు.


గోల్కొండ ఆమ్మ వారికి సారె సమర్పణ.. వివ‌రాల‌కు ఇక్క‌డ‌ క్లిక్ చేయండి
http://bit.ly/2XHgbs3

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్