కామారెడ్డి జిల్లాలో విషాదం

68చూసినవారు
కామారెడ్డి జిల్లాలో విషాదం
కామారెడ్డి జిల్లాలో విషాదం జరిగింది. పదోవ తరగతి విద్యార్థి శరత్ కుమార్ (16) ఉరేసుకున్నాడు. కడుపునొప్పి భరించలేక గర్గుల్కు చెందిన శరత్ కుమార్ ఉరేసుకుని ఈ ఘటనకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా శరత్ కు క్రికెట్ అంటే ప్రాణమని స్థానికులు తెలిపారు. జిల్లా స్థాయి క్రికెట్ టోర్నీలో అనేక అవార్డులను శరత్ సొంతం చేసుకున్నాడు. శరత్ మృతితో గ్రామంలో బుధవారం విషాదఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్